Sun, Oct 11, 2026
YouTube
Rivx Studios
News Thumb ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా? News Thumb 33వ వార్డు మాజీ కౌన్సిలర్ నవత్ నాగరాజుకు ఘన సన్మానం News Thumb సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా? News Thumb 33వ వార్డు మాజీ కౌన్సిలర్ నవత్ నాగరాజుకు ఘన సన్మానం News Thumb సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా? - Rivx Studios
Telangana

ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా?

Published on October 11, 2026 at 10:46 AM

1,857 Views

News Image
Quick Summary:

ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ నవత్ నాగరాజుకు సత్కారం

కొడంగల్‌లో ఆశా వర్కర్ల హక్కుల సాధన కోసం ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరవుతున్న బీఆర్ఎస్ కార్మిక విభాగం అధ్యక్షుడు రాంబాబు గారిని, ఆశా వర్కర్ల యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు సంతోషా గారిని కొడంగల్ పోలీసులు అరెస్టు చేసి పరిగి పోలీస్ స్టేషన్‌కు తరలించడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

కేవలం ఆశా వర్కర్ల సమస్యలు, హక్కులపై చర్చించేందుకు సమావేశం ఏర్పాటు చేసుకున్నామని, ఎలాంటి ర్యాలీలు గానీ, ఆందోళన కార్యక్రమాలు గానీ నిర్వహించడం లేదని స్పష్టం చేసినప్పటికీ నాయకులను అరెస్టు చేయడం ప్రజాస్వామ్య హక్కులను కాలరాయడమేనని బీఆర్ఎస్ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమావేశం నిర్వహించుకోవడం కూడా తప్పేనా? ఆశా వర్కర్ల హక్కుల కోసం మాట్లాడే నాయకులను అరెస్టు చేయడం ద్వారా ప్రభుత్వం వారి గొంతును నొక్కే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కార్మికుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాల్సింది పోయి, వారి తరఫున మాట్లాడే నాయకులను పోలీసులతో అణచివేయడం సరికాదని పేర్కొన్నారు.

అరెస్టు చేసిన నాయకులకు సంఘీభావం తెలిపిన పరిగి బీఆర్ఎస్ నాయకులు ఈ చర్యలను తీవ్రంగా ఖండించారు.

ఈ కార్యక్రమంలో పరిగి మండల అధ్యక్షులు ఆర్. ఆంజనేయులు గారు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సురేందర్ గారు, సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి గారు, కౌన్సిలర్లు జాక్ రవికుమార్ గారు, మీదిగడ్డ శ్రీనివాస్ గారు, ఆంజనేయులు గారు, శశాంక్ రెడ్డి గారు, నరేష్ యాదవ్ గారు brs లీగల్ సెల్ చైతన్య కిరణ్ గారు తదితరులు పాల్గొని తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ఆశా వర్కర్ల హక్కుల కోసం పోరాడే గొంతుకలను అరెస్టులతో ఆపలేరు. కార్మికుల హక్కుల సాధనకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని నాయకులు స్పష్టం చేశారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com