Telangana
గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి....
Quick Summary:
ఆలయ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో మాజీ కౌన్సిలర్ నవత్ నాగరాజుకు సత్కారం
బడుగు బలహీన వర్గాల ఆశ జ్యోతి నీలం మధు ముదిరాజ్ వార్డు మెంబర్ స్థాయి నుండి పేద ప్రజలకు ఎన్నో విధాల సేవలందించిన గొప్ప నాయకులు నిజాయితీ నిబద్ధతతో పనిచేసే వ్యక్తులను ప్రభుత్వం గుర్తించి రాష్ట్రంలోని గాని జిల్లాలోని గాని బీసీలు ఎక్కువగా ఉన్న రాజకీయంగా మాత్రం ఎలాంటి పదవులలో ఉండలేకపోతున్నారు, సమాజానికి మేలు చేసే నిజాయితీతో సేవలందించే నీలం మధు ముదిరాజ్ వంటి నాయకులను గుర్తించి గవర్నర్ కోటలో ఎమ్మెల్సీ పదవిని అందించి బీసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టగలరని ప్రభుత్వాన్ని కోరుతున్న తెలంగాణ ముదిరాజ్ పోరాట సమితి సంఘం మహబూబ్ నగర్ జిల్లా ఇన్చార్జ్ మేకల శివ ముదిరాజ్ కోరుతున్నారు,