Sun, Oct 11, 2026
YouTube
Rivx Studios
News Thumb పరిగి డిపోలో రీకౌంటింగ్ చేయాలి...పరిగి డిపో మేనేజర్ ను సస్పెండ్ చేయాలి News Thumb పరిగి ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన యూనియన్‌కు 24 ఓట్లే! News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి.... News Thumb హిందూసేన దుర్గ మాతకు పుస్తె మట్టలు News Thumb ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా? News Thumb 33వ వార్డు మాజీ కౌన్సిలర్ నవత్ నాగరాజుకు ఘన సన్మానం News Thumb సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb పరిగి డిపోలో రీకౌంటింగ్ చేయాలి...పరిగి డిపో మేనేజర్ ను సస్పెండ్ చేయాలి News Thumb పరిగి ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన యూనియన్‌కు 24 ఓట్లే! News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి.... News Thumb హిందూసేన దుర్గ మాతకు పుస్తె మట్టలు News Thumb ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా? News Thumb 33వ వార్డు మాజీ కౌన్సిలర్ నవత్ నాగరాజుకు ఘన సన్మానం News Thumb సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
పరిగి డిపోలో రీకౌంటింగ్ చేయాలి...పరిగి డిపో మేనేజర్ ను సస్పెండ్ చేయాలి - Rivx Studios
Telangana

పరిగి డిపోలో రీకౌంటింగ్ చేయాలి...పరిగి డిపో మేనేజర్ ను సస్పెండ్ చేయాలి

Published on October 11, 2026 at 1:31 PM

3,260 Views

News Image
Quick Summary:

పరిగి డిపోలో రీకౌంటింగ్ చేయాలి...ప జాతీయ మజ్దూర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. హనుమంతు ముదిరాజ్

ఈనెల 9వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆర్టీసీ యూనియన్ ఎన్నికల వెరిఫికేషన్ లో భాగంగా పరిగి డిపోలో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో చూద్దామని పోలింగ్ బూత్ కు వెళ్లుచుండగా పరిగిడిపో డిపో మేనేజర్ మహమ్మద్ ఇసాక్ డైరెక్ట్ గా నాకు అడ్డుగా నిలిచి నీవు లోపలికి వెళ్లడానికి వీల్లేదు కేవలం ఓటర్లనే లోపలికి పంపిస్తా అని లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారు. నీకు నన్ను అడ్డుకోవడానికి ఎలాంటి అధికారం లేదని నన్ను ఎందుకు అడ్డుకుంటున్నారని అడగగా నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నేను ఓటర్ను మాత్రమే లోపలికి పంపిస్తా నిన్ను పంపియ్యను అని అందరి ముందు నన్ను నెట్టి వేయడం జరిగింది. పరిగి ప్రిసైడింగ్ ఆఫీసర్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహిస్తుంటే డిపో మేనేజర్ కు ఎలాంటి సంబంధం లేదు కానీ సంబంధం లేకుండా అక్కడి నుండి బయటకు పంపించేశారు. ఎన్నికల వ్యవహారంలో డిపో మేనేజర్ ఇన్వాల్వ్ కావొద్దు కానీ కావాలని ఏజెంట్గా వివరించిన తీరు ఆశ్చర్యకరం. రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ డిపో మేనేజర్ లేదా ఏ ఆర్టీసీ అధికారి కూడా ఎన్నికలకు సంబంధించిన విషయాల్లో జోక్యం చేసుకోలేదు. పరిగి లో ఉన్న డిపో మేనేజర్ ఎంప్లాయిస్ యూనియన్ ఏజెంట్గా ఈయూ గెలవడానికి అడ్డదారులు తొక్కినట్టుగా అవకతవకలకు పాల్పడినట్లుగా స్పష్టంగా కనిపిస్తుంది. అందువలన ఇక్కడ తప్పకుండా రీకౌంటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కావున వెంటనే ఎన్నికల అధికారి జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ట్విన్ సిటీస్ హలో హైదరాబాద్ అంజయ్య భవన్ ఇక్కడ జరిగిన వాటిలో దృష్టిలో పెట్టుకుని పరిగి డిపోలో రీకౌంటెంట్ చేయాలని అదే విధంగా ఎన్నికలలో ఇన్వాల్వ్ అయిన అధికారిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు.
Verified Staff Journalist admin admin@rivxstudios.com