Mon, Oct 12, 2026
YouTube
Rivx Studios
News Thumb SIR గో బ్యాక్ సి.ఇ.సి (CEC) రాజీనామా చేయాలి!"* News Thumb పరిగి డిపోలో రీకౌంటింగ్ చేయాలి...పరిగి డిపో మేనేజర్ ను సస్పెండ్ చేయాలి News Thumb పరిగి ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన యూనియన్‌కు 24 ఓట్లే! News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి.... News Thumb హిందూసేన దుర్గ మాతకు పుస్తె మట్టలు News Thumb ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా? News Thumb 33వ వార్డు మాజీ కౌన్సిలర్ నవత్ నాగరాజుకు ఘన సన్మానం News Thumb సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb SIR గో బ్యాక్ సి.ఇ.సి (CEC) రాజీనామా చేయాలి!"* News Thumb పరిగి డిపోలో రీకౌంటింగ్ చేయాలి...పరిగి డిపో మేనేజర్ ను సస్పెండ్ చేయాలి News Thumb పరిగి ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన యూనియన్‌కు 24 ఓట్లే! News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి.... News Thumb హిందూసేన దుర్గ మాతకు పుస్తె మట్టలు News Thumb ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా? News Thumb 33వ వార్డు మాజీ కౌన్సిలర్ నవత్ నాగరాజుకు ఘన సన్మానం News Thumb సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
SIR గో బ్యాక్ సి.ఇ.సి (CEC) రాజీనామా చేయాలి!"* - Rivx Studios
Telangana

SIR గో బ్యాక్ సి.ఇ.సి (CEC) రాజీనామా చేయాలి!"*

Published on October 12, 2026 at 11:37 AM

3,541 Views

News Image
Quick Summary:

ఓటు దొంగతనం నశించాలి!" / "ఓటు చోరీ బంద్ చేయాలి

ఈ రోజు భారత జాతీయ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రస్తుతం లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు Leader of the Opposition - LoP) , *శ్రీ రాహుల్ గాంధీ* గారికి మద్దతుగా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పిలుపు మేరకు ( TPCC ) రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి పర్యవేక్షణలో ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు మరియు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ యొక్క ఆఫీస్ బేరర్స్, ఉపాధ్యక్షులు, జిల్లా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు మరియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు, *చలో ఢిల్లీ* అనే కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అందులో భాగంగా సంగారెడ్డి జిల్లా తరపున జిల్లా అధ్యక్షులు పట్లోల చంద్రశేఖర్ రెడ్డి గారు , నారాయణఖేడ్ శాసనసభ్యులు సంజీవరెడ్డి గారు మరియు ( TPCC ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ గారు, ఎస్సీ సెల్ చైర్మన్ గంగారం శ్రీహరి గారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమం *న్యూఢిల్లీలోని బారఖంబా* అనే ప్రదేశం లో సుమారు ( I.N.D.I.A )కూటమికి సంబంధించిన లక్ష మంది కాంగ్రెస్ సైనికులతో జరిగింది.
ఇందులో ముఖ్య ఉద్దేశం *( CEC ) చీఫ్ కమిషనర్ జ్ఞానేశ్వర్ కుమార్ గారు సస్పెండ్ కావాలి, అతను అరెస్ట్ కావాలి* . ప్రధానమంత్రి మోడీ చేసే అరాచకము అణిచివేయాలి , *అమిత్ షా డౌన్ డౌన్* అని నినాదాలతో ఈ లక్ష మంది కార్యకర్తలు ఈరోజు పెద్ద ఎత్తున న్యూ ఢిల్లీలో నిరసన చేపట్టడం జరిగింది. ఇది మా నాయకులు TPCC వర్కింగ్ ప్రెసిడెంట్ , TGIIC మాజీ చైర్పర్సన్ నార్మల్ జగ్గారెడ్డి గారి ఆదేశాలతో *చలో ఢిల్లీ* కార్యక్రమం లో ( TPCC ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంతకృష్ణ గారు, జిల్లా ఎస్సీ సెల్ చైర్మన్ గంగేరి శ్రీహరి పాల్గొన్నారు ..
Verified Staff Journalist admin admin@rivxstudios.com