Wed, Oct 14, 2026
YouTube
Rivx Studios
News Thumb దేవాలయ పునః ప్రారంభ శిఖర గజస్తంభ మహోత్సవ కార్యక్రమం పనులు జోరుగా News Thumb ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ News Thumb పరిగి డిపో మేనేజర్ పై మేనేజింగ్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసిన News Thumb ముదిరాజుల కులదేవత శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం News Thumb తిమ్మాయిపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమం News Thumb తిమ్మాయిపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమం News Thumb ఇంటి మేడపై నుంచి ప్రమాదవశాత్తు పడి వ్యక్తి మృతి. News Thumb SIR గో బ్యాక్ సి.ఇ.సి (CEC) రాజీనామా చేయాలి!"* News Thumb పరిగి డిపోలో రీకౌంటింగ్ చేయాలి...పరిగి డిపో మేనేజర్ ను సస్పెండ్ చేయాలి News Thumb పరిగి ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన యూనియన్‌కు 24 ఓట్లే! News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి.... News Thumb హిందూసేన దుర్గ మాతకు పుస్తె మట్టలు News Thumb ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా? News Thumb 33వ వార్డు మాజీ కౌన్సిలర్ నవత్ నాగరాజుకు ఘన సన్మానం News Thumb సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb దేవాలయ పునః ప్రారంభ శిఖర గజస్తంభ మహోత్సవ కార్యక్రమం పనులు జోరుగా News Thumb ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ News Thumb పరిగి డిపో మేనేజర్ పై మేనేజింగ్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసిన News Thumb ముదిరాజుల కులదేవత శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం News Thumb తిమ్మాయిపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమం News Thumb తిమ్మాయిపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమం News Thumb ఇంటి మేడపై నుంచి ప్రమాదవశాత్తు పడి వ్యక్తి మృతి. News Thumb SIR గో బ్యాక్ సి.ఇ.సి (CEC) రాజీనామా చేయాలి!"* News Thumb పరిగి డిపోలో రీకౌంటింగ్ చేయాలి...పరిగి డిపో మేనేజర్ ను సస్పెండ్ చేయాలి News Thumb పరిగి ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన యూనియన్‌కు 24 ఓట్లే! News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి.... News Thumb హిందూసేన దుర్గ మాతకు పుస్తె మట్టలు News Thumb ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా? News Thumb 33వ వార్డు మాజీ కౌన్సిలర్ నవత్ నాగరాజుకు ఘన సన్మానం News Thumb సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
దేవాలయ పునః ప్రారంభ శిఖర గజస్తంభ మహోత్సవ కార్యక్రమం పనులు జోరుగా - Rivx Studios
Telangana

దేవాలయ పునః ప్రారంభ శిఖర గజస్తంభ మహోత్సవ కార్యక్రమం పనులు జోరుగా

Published on October 14, 2026 at 9:01 AM

2,751 Views

News Image
Quick Summary:

నారాయణఖేడ్ మండల ప్రాంతంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ

నారాయణఖేడ్ మండల ప్రాంతంలోని ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ పునః ప్రారంభ శిఖర గజస్తంభ మహోత్సవ కార్యక్రమం పనులు జోరుగా సాగుతున్నాయి అదేవిధంగా ఆలయానికి రంగు రంగు కలర్స్ తో ఆలయానికి ముస్తాబు చేయడం జరుగుతుంది అదే విధంగా ఈరోజు గ్రామ పెద్దల నిర్ణయం మేరకు ఈరోజు ఉత్తర ద్వార పనులు ప్రారంభించడం జరిగింది ఈ ఉత్తర ద్వారం పనులు ఏర్పాటు చేసుకోవడం మన పూర్వ సుకృతమని వేద పండితులు ప్రవీణ్ పూజారి తెలపడం జరిగింది ఈ ద్వారం ముక్కోటి ఏకాదశి నాడు తెరుచుకునే ద్వారం కావున ఈ ద్వారం ఏర్పడం వల్ల మనం వైకుంఠ ఏకాదశి రోజు మన గ్రామంలో ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవచ్చని ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవడం వలన మనకు మోక్ష ప్రాప్తి పాప విముక్తి లక్ష్మీ కటాక్షం సంతాన సౌభాగ్యం అనంతపుణ్యం లభిస్తుందని వేద పండితులు ప్రవీణ్ పూజారి తెలపడం జరిగింది ఈ అవకాశాన్ని మన గ్రామం తో పాటు చుట్టుప్రక్క గ్రామాలు కూడా ముక్కోటి ఏకాదశి నాడు ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకోవచ్చని వేద పండితులు నాగ్ నాథ్ పంతులు ప్రవీణ్ పూజారి తెలపడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు అనీష్ రాజ్ దేశ్ ముఖ్ గ్రామ సర్పంచ్ పోశెట్టి జ్యోతి భూపాల్ ఉప సర్పంచ్ చాకలి భూమయ్య మాజీ సర్పంచ్ ఎంబరి విట్టల్ మాజీ సర్పంచ్ కమ్మరి నర్సింలు మాజీ ఎంపీటీసీ మాణిక్ గౌడ్ గునుకుల సాయి రెడ్డి గునుకుల సంజీవరెడ్డి భూమ్ రెడ్డి చాకలి దస్తయ్య పిట్ల కిష్టయ్య నాగారం అంజయ్య ఉమ్మైల పోచయ్య బక్షి దినప్ప ఉప్పరితుకారం బక్షి నవనీత్ మరియు గ్రామ పెద్దలు ఉత్సవ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది
Verified Staff Journalist admin admin@rivxstudios.com