Mon, Oct 19, 2026
YouTube
Rivx Studios
News Thumb దసరా వేళ వామనులకు కొత్త బట్టల పంపిణీ..ఆగం పాండు ముదిరాజ్ సేవాభావం News Thumb దసరా వేళ వామనులకు కొత్త బట్టల పంపిణీ..ఆగం పాండు ముదిరాజ్ సేవాభావం News Thumb దసరా వేళ వామనులకు కొత్త బట్టల పంపిణీ..ఆగం పాండు ముదిరాజ్ సేవాభావం News Thumb దేవాలయ పునః ప్రారంభ శిఖర గజస్తంభ మహోత్సవ కార్యక్రమం పనులు జోరుగా News Thumb ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ News Thumb పరిగి డిపో మేనేజర్ పై మేనేజింగ్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసిన News Thumb ముదిరాజుల కులదేవత శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం News Thumb తిమ్మాయిపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమం News Thumb తిమ్మాయిపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమం News Thumb ఇంటి మేడపై నుంచి ప్రమాదవశాత్తు పడి వ్యక్తి మృతి. News Thumb SIR గో బ్యాక్ సి.ఇ.సి (CEC) రాజీనామా చేయాలి!"* News Thumb పరిగి డిపోలో రీకౌంటింగ్ చేయాలి...పరిగి డిపో మేనేజర్ ను సస్పెండ్ చేయాలి News Thumb పరిగి ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన యూనియన్‌కు 24 ఓట్లే! News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి.... News Thumb హిందూసేన దుర్గ మాతకు పుస్తె మట్టలు News Thumb ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా? News Thumb 33వ వార్డు మాజీ కౌన్సిలర్ నవత్ నాగరాజుకు ఘన సన్మానం News Thumb సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb దసరా వేళ వామనులకు కొత్త బట్టల పంపిణీ..ఆగం పాండు ముదిరాజ్ సేవాభావం News Thumb దసరా వేళ వామనులకు కొత్త బట్టల పంపిణీ..ఆగం పాండు ముదిరాజ్ సేవాభావం News Thumb దసరా వేళ వామనులకు కొత్త బట్టల పంపిణీ..ఆగం పాండు ముదిరాజ్ సేవాభావం News Thumb దేవాలయ పునః ప్రారంభ శిఖర గజస్తంభ మహోత్సవ కార్యక్రమం పనులు జోరుగా News Thumb ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ News Thumb పరిగి డిపో మేనేజర్ పై మేనేజింగ్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసిన News Thumb ముదిరాజుల కులదేవత శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం News Thumb తిమ్మాయిపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమం News Thumb తిమ్మాయిపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమం News Thumb ఇంటి మేడపై నుంచి ప్రమాదవశాత్తు పడి వ్యక్తి మృతి. News Thumb SIR గో బ్యాక్ సి.ఇ.సి (CEC) రాజీనామా చేయాలి!"* News Thumb పరిగి డిపోలో రీకౌంటింగ్ చేయాలి...పరిగి డిపో మేనేజర్ ను సస్పెండ్ చేయాలి News Thumb పరిగి ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన యూనియన్‌కు 24 ఓట్లే! News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి.... News Thumb హిందూసేన దుర్గ మాతకు పుస్తె మట్టలు News Thumb ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా? News Thumb 33వ వార్డు మాజీ కౌన్సిలర్ నవత్ నాగరాజుకు ఘన సన్మానం News Thumb సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
దసరా వేళ వామనులకు కొత్త బట్టల పంపిణీ..ఆగం పాండు ముదిరాజ్ సేవాభావం - Rivx Studios
Telangana

దసరా వేళ వామనులకు కొత్త బట్టల పంపిణీ..ఆగం పాండు ముదిరాజ్ సేవాభావం

Published on October 19, 2026 at 2:44 PM

1,998 Views

News Image
Quick Summary:

ఉత్సవాల్లో కళాకారులకు ప్రోత్సాహం.. ఆర్థిక సహకారంతో అండగా నిలుస్తున్న మాజీ సర్పంచ్

పండుగల ఆనందం అందరికీ అందాలనే సంకల్పంతో బాచుపల్లి మాజీ సర్పంచ్ ఆగం పాండు ముదిరాజ్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దసరా పండుగ సందర్భంగా వామనులు (మరగుజ్జు ) లకు ,అంతేకాకుండా వారికి చేదోడు వాదోడుగా నిలుస్తున్న యువతకు కొత్త బట్టలు పంపిణీ చేసి తన ఔదార్యాన్ని చాటుకున్నారు. పండుగ వేళ వారితో ఆనందాన్ని పంచుకుంటూ మానవత్వం, సోదరభావం, సేవా దృక్పథానికి నిదర్శనంగా నిలిచారు.

కేవలం పండుగల సమయంలోనే కాకుండా, తాను నిర్వహించే గణేశ్ ఉత్సవాలతో పాటు ఇతర పండుగలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో వామనులకు పాల్గొనే అవకాశాలు కల్పిస్తూ వారిలోని కళా ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. ఉత్సవాల్లో ఆడి పాడేందుకు అవకాశం కల్పించడంతో పాటు ఆర్థిక సహాయం అందిస్తూ వారికి అండగా నిలుస్తున్నారు.

సమాజంలో ప్రతి ఒక్కరికీ గౌరవం, సమాన అవకాశాలు లభించాలనే భావనతో ఆగం పాండు ముదిరాజ్ చేస్తున్న ఈ ప్రయత్నాలు పలువురి ప్రశంసలు అందుకుంటున్నాయి. సేవా కార్యక్రమాల ద్వారా పండుగల సంతోషాన్ని అందరితో పంచుకుంటూ, సామాజిక బాధ్యతకు ప్రాధాన్యత ఇస్తున్న ఆయన తీరు ఆదర్శనీయమని పలువురు అభిప్రాయపడుతున్నారు.

పండుగ అంటే సంబరాలే కాదు.. నలుగురి ముఖాల్లో చిరునవ్వులు నింపడం కూడా! ఆగం పాండు ముదిరాజ్ చేపడుతున్న ఈ సేవా కార్యక్రమం ఆ సందేశాన్ని చాటిచెబుతోంది.
Verified Staff Journalist admin admin@rivxstudios.com