Telangana
సంజీవనరావుపేట గ్రామ టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు
Quick Summary:
మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి
*విజయదశమి సందర్భంగా ఈరోజు సంజీవనరావుపేట గ్రామ టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి గారికి మరియు మరియు వారి తనయుడు రోషన్ రెడ్డి గారికి దసరా శుభాకాంక్షలు తెలపడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలోని బిఆర్ఎస్ పార్టీ గ్రామ అధ్యక్షులు ఉమ్మాయిల పోచయ్య గారు , బుజ్జం పుండరికం, ఉప్పరి లక్ష్మణ్ సాగర్, నాగారం మహేష్, వర్డ్ మెంబర్ ఉప్పరి వెంకటేష్, యాదయ్య, అనిల్ కుమార్, ఉప్పరి కిష్టయ్య, శ్రీనివాస్, మంగలి సాయిలు, ఉమ్మాయిల అరవింద్, నర్సింలు, అశోక్ మరియు గ్రామ యువకులు పాల్గొన్నారు*