Thu, Oct 22, 2026
YouTube
Rivx Studios
News Thumb ఉన్నోని కొట్టిండు లేనోనికి పెట్టిండు పండగ సాయన్న ముదిరాజ్ News Thumb సంజీవనరావుపేట గ్రామ టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు News Thumb ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు 🌸 News Thumb బాచుపల్లి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన News Thumb దసరా వేళ వామనులకు కొత్త బట్టల పంపిణీ..ఆగం పాండు ముదిరాజ్ సేవాభావం News Thumb దసరా వేళ వామనులకు కొత్త బట్టల పంపిణీ..ఆగం పాండు ముదిరాజ్ సేవాభావం News Thumb దసరా వేళ వామనులకు కొత్త బట్టల పంపిణీ..ఆగం పాండు ముదిరాజ్ సేవాభావం News Thumb దేవాలయ పునః ప్రారంభ శిఖర గజస్తంభ మహోత్సవ కార్యక్రమం పనులు జోరుగా News Thumb ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ News Thumb పరిగి డిపో మేనేజర్ పై మేనేజింగ్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసిన News Thumb ముదిరాజుల కులదేవత శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం News Thumb తిమ్మాయిపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమం News Thumb తిమ్మాయిపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమం News Thumb ఇంటి మేడపై నుంచి ప్రమాదవశాత్తు పడి వ్యక్తి మృతి. News Thumb SIR గో బ్యాక్ సి.ఇ.సి (CEC) రాజీనామా చేయాలి!"* News Thumb పరిగి డిపోలో రీకౌంటింగ్ చేయాలి...పరిగి డిపో మేనేజర్ ను సస్పెండ్ చేయాలి News Thumb పరిగి ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన యూనియన్‌కు 24 ఓట్లే! News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి.... News Thumb హిందూసేన దుర్గ మాతకు పుస్తె మట్టలు News Thumb ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా? News Thumb 33వ వార్డు మాజీ కౌన్సిలర్ నవత్ నాగరాజుకు ఘన సన్మానం News Thumb సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం News Thumb ఉన్నోని కొట్టిండు లేనోనికి పెట్టిండు పండగ సాయన్న ముదిరాజ్ News Thumb సంజీవనరావుపేట గ్రామ టిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు News Thumb ప్రజలందరికీ విజయదశమి శుభాకాంక్షలు 🌸 News Thumb బాచుపల్లి ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన News Thumb దసరా వేళ వామనులకు కొత్త బట్టల పంపిణీ..ఆగం పాండు ముదిరాజ్ సేవాభావం News Thumb దసరా వేళ వామనులకు కొత్త బట్టల పంపిణీ..ఆగం పాండు ముదిరాజ్ సేవాభావం News Thumb దసరా వేళ వామనులకు కొత్త బట్టల పంపిణీ..ఆగం పాండు ముదిరాజ్ సేవాభావం News Thumb దేవాలయ పునః ప్రారంభ శిఖర గజస్తంభ మహోత్సవ కార్యక్రమం పనులు జోరుగా News Thumb ప్రసిద్ధి చెందిన శ్రీ లక్ష్మీ అనంత పద్మనాభ స్వామి దేవాలయ News Thumb పరిగి డిపో మేనేజర్ పై మేనేజింగ్ డైరెక్టర్ కు ఫిర్యాదు చేసిన News Thumb ముదిరాజుల కులదేవత శ్రీ పెద్దమ్మ తల్లి ఆలయం News Thumb తిమ్మాయిపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమం News Thumb తిమ్మాయిపల్లిలో భక్తిశ్రద్ధలతో దుర్గామాత పూజా కార్యక్రమం News Thumb ఇంటి మేడపై నుంచి ప్రమాదవశాత్తు పడి వ్యక్తి మృతి. News Thumb SIR గో బ్యాక్ సి.ఇ.సి (CEC) రాజీనామా చేయాలి!"* News Thumb పరిగి డిపోలో రీకౌంటింగ్ చేయాలి...పరిగి డిపో మేనేజర్ ను సస్పెండ్ చేయాలి News Thumb పరిగి ఆర్టీసీ యూనియన్ ఎన్నికల్లో ఎమ్మెల్యే మద్దతు ఇచ్చిన యూనియన్‌కు 24 ఓట్లే! News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి News Thumb గవర్నర్ కోటలో నీలం మధు ముదిరాజ్ అన్న గారికి ఎమ్మెల్సీ పదవిని కేటాయించాలి.... News Thumb హిందూసేన దుర్గ మాతకు పుస్తె మట్టలు News Thumb ఆశా వర్కర్ల హక్కుల కోసం గొంతెత్తితే అరెస్టులా? News Thumb 33వ వార్డు మాజీ కౌన్సిలర్ నవత్ నాగరాజుకు ఘన సన్మానం News Thumb సేవకు గుర్తింపు ఏది నీలం మధు ముదిరాజ్‌ కు ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలి News Thumb పెళ్లి పీటలు ఎక్కబోతున్న SRH ఓనర్ కావ్య News Thumb రహస్యంగా వివాహం చేసుకున్న కంగనా రనౌత్ News Thumb చంద్రబాబు, పవన్, బీజేపీ పెద్దల ఆశీస్సులు ఎవరికి News Thumb మా చిన్న కుమారుడి వివాహానికి రండి News Thumb విజయం దక్కినా టాప్ 2లో చోటు కోల్పోయిన హైదరాబాద్ News Thumb గోవా విదేశీ పర్యటకులు ఇప్పుడు ఎందుకు తగ్గారు? News Thumb విడాకులు మంజూరయ్యే వరకు నటనకు దూరం : హీరో రవి మోహన్ News Thumb రష్యా చమురుపై మినహాయింపు తొలగించిన ట్రంప్ News Thumb పెద్ది నుంచి జాన్వీ కపూర్ ను లైట్ తీసుకున్నారా News Thumb నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ అంటున్న బీజేపీ News Thumb డిజిటల్ విప్లవంలో భారత్ అగ్రస్థానం News Thumb అమెరికా-చైనా మధ్య కీలక చర్చలు News Thumb రెండో పెళ్లి చేసుకోబోతున్న హార్దిక్ పాండ్యా News Thumb హిందూ అమ్మాయిలే టార్గెట్? News Thumb నేడే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష News Thumb రాజస్థాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం News Thumb నా ఫస్ట్ క్రష్ అతడే.. ఇప్పటికీ నాకు మంచి స్నేహితుడిగా ఉన్నాడు News Thumb ప్రధాని మోదీకి ఫైటర్ జెట్లతో ఎస్కార్ట్‌.. స్వీడన్‌లో ఎంట్రీ మామూలుగా లేదుగా News Thumb రష్యా – ఉక్రెయిన్ యుద్ధం News Thumb చంద్రబాబు: ''ముగ్గురిని కంటే రూ.30 వేలు, నలుగురిని కంటే రూ.40 వేలు ఇస్తాం
తాజా వార్తలు
ఉన్నోని కొట్టిండు లేనోనికి పెట్టిండు పండగ సాయన్న ముదిరాజ్ - Rivx Studios
Telangana

ఉన్నోని కొట్టిండు లేనోనికి పెట్టిండు పండగ సాయన్న ముదిరాజ్

Published on October 22, 2026 at 4:29 AM

2,071 Views

News Image
Quick Summary:

పండగ సాయన్న ముదిరాజ్ జయంతి శుభాకాంక్షలు.

తెలంగాణ రాబిన్‌హుడ్ సాయన్న ముదిరాజ్ 1840 నుంచి 1885 మధ్య కాలానికి చెందినవాడు. అతని తల్లి సాయమ్మ, తండ్రి అనంతయ్య. అతను తెలంగాణలోని మహబూబ్‌ నగర్‌కు దగ్గర నవాబ్‌పేట మండలం, మెరుగోని పల్లి గ్రామానికి చెందినవాడు పేదవర్గాలకు సహయం చేసే వ్యక్తిగా గుర్తింపు పొందినప్పటికీ ఆధిపత్య వర్గాల వాళ్లు బందిపోటుగా అతనిని చిత్రించారు. అతను ప్రజల కోసం నిలబడి ఆధిపత్య వర్గాలపై యుద్ధం చేశాడు. ఆకలితో అలమటించే ప్రజల కోసం సంపన్నుల ఇళ్లపై పడి గోదాములు పగులగొట్టి ధాన్యం బస్తాలు బైటకు తెచ్చి పంచిపెట్టాడు. సాయన్న సొంతంగా ఆయుధాలు తయారుచేసుకు న్నాడు. ఒక దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

ఆనాడు గ్రామాల్లో పెత్తందార్లు స్వైరవిహారం చేసేవారు. దొరల ఆధిపత్యానికి అడ్డులేకుండా ఉండేది. అతని భూములను భూస్వాములు ఆక్రమించుకున్నారు. ఆ కుటుంబం చితికిపోయింది. సాయన్న చిన్నమ్మను భూస్వాములు చెరచటం జరిగింది. గ్రామాల్లో బడుగు, బలహీన వర్గాల ప్రజలు భూస్వాముల దగ్గర వంగివంగి నడవాల్సి వచ్చేది. ఊర్లో పెత్తందార్లకు ఎదురుతిరిగి మాట్లాడేవారు కాదు. ఈ పరిస్థితులను చూసిన పండుగ సాయన్న ప్రజర్విల్లాడు. ఆయనలో విప్లవాగ్నులు చెలరేగాయి. ఈ స్థితిని మార్చాలన్న తలంపు ఆయనలో పెరిగింది. ఎదిరించటానికి సాయుధుడయ్యాడు. సాయుధ దళాన్ని ఏర్పాటు చేసుకున్నాడు.

ధనవంతులను, భూస్వాములను కొట్టి పేదలకు పెట్టటమన్న ఒక్క సూత్రం ద్వారానే ఆధిపత్య శక్తులపై యుద్ధం చేయటం అతని అభిమతం కాదు. ఆధిపత్య శక్తులపై యుద్ధం చేసే క్రమంలో ప్రజలను చైతన్యపరచాడు. బహుజనులపై ఏ వర్గాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయో గుర్తించి దాన్ని ఎదుర్కొనటానికి జ్ఞాన మనే చదువు కావాలని చదువుకున్నాడు. బహుజన వర్గాలు చదువుకోవాలన్న సందేశం ఇచ్చాడు.

ఆ రోజుల్లో పేదల పెళ్ళిళ్లు జరగాలంటే చాలా కష్టంగా ఉండేది. వారు భూమిలేక కరువుకాటకాలతో, పేదరికంతో బాధపడుతూ ఉండేవారు. వారి ఆకలి తీర్చటానికి పండుగసాయన్న అన్న దానాలు చేసేవాడు. భూస్వాముల గుమ్ములు పగులగొట్టి పేదల కడుపు నింపాడు. అన్నం పెట్టటమే ఆనాటి విప్లవం.!!

పండగ సాయన్న ముదిరాజ్ జయంతి శుభాకాంక్షలు.


అజయ్ ముదిరాజ్
సామాజిక విశ్లేషకులు
Verified Staff Journalist admin admin@rivxstudios.com